ఆశ నీవయ్య నీవే నా ఆశ | Aasa Neevayya Song Lyrics

ఆశ నీవయ్య నీవే నా ఆశ | Asha Neevayya Song Lyrics | Jyothi Manohar || Jonah Samuel | New Telugu Christian song

Telugu Lyrics

Aasa Neevayya Song Lyrics in Telugu

ఆశ నీవయ్య నీవే నా ఆశ

శ్వాస నీదయ్యా నీదే నా శ్వాస (2)

వేరే ఆశ లేదయ్యా నా మనస్సున – ఒకే ఆశ ఉందయ్యా నా యేసయ్య (2)

నిన్ను గూర్ఛి ప్రకటిస్తూ తుది శ్వాస విడువాలని (2)

ఆశ ఉందయ్యా శ్వాస నీదయ్యా

ఆశ ఉందయ్యా శ్వాస నీకై ఉందయ్యా    || ఆశ ||


1. లోకమే చెప్పెనయ్యా నేను బ్రతుకనని – వైద్యమే చెప్పెకదా నే చిక్కనని (2)

దాటలేదయ్యా నీవు నా నుండి – తీయలేదయ్యా శ్వాస నా నుండి

దాటలేదయ్యా నీవు నా నుండి – ఆపలేదయ్యా శ్వాస నా నుండి   || నిన్ను గూర్ఛి ||


2. మనుషులే చూసినారయ్యా చిన్న చూపుతో – మాటలే రాక ఉన్న నాతో పాట పాడించావే (2)

లేపినవయ్యా నీ ఆత్మతో – ఉంచినావయ్యా నీ సాక్షిగా

లేపినవయ్యా  నీ ఆత్మతో – నిలిపినావయ్యా నీ సాక్షిగా   || నిన్ను గూర్ఛి ||


3. పయనమే లేని నా జీవితం – పరుగు పందెములో నీవే నన్ను గెలిపించావు (2)

నాకు ముందుగా నీవే నడిచావు – నాకు వెనుకగా సైన్యమైనావు (2)   || నిన్ను గూర్ఛి ||

English Lyrics

Aasa Neevayya Song Lyrics in English

Aasa Neevayya Neeve Na Aasa -Swasa Needhayyaa Needhe Na Swasa (2)

Vere Aasa Ledhayyaa Na Manassuna – Oke Aasa Undhayyaa Na Yesayya (2)

Ninnu Goorchhi Prakatistu Thudhi Swasaa Viduvaalani (2)

Aasa Undhayyaa Swasa Needahyyaa

Aasa Undhayyaa Swasa Neekai Undhayyaa    || Aasa ||


1. Lokame Cheppenayyaa Nenu Brathukanani – Vaidhyame Cheppekaadhaa

Nee Chikkanani (2)

Dhaataledhayyaa Neevu Naa Nundi – Theeyalaydayyaa Swasa Naa Nundi

Dhaataledhayyaa Neevu Naa Nundi – Aapalaydheyyaa Swasa Naa Nundi

|| Ninnu Goorchi ||


2. Manushule Choosinaarayyaa Chinna Chooputho – Maatalae Raaka Unna

Naatho Paata Paadinchave (2)

Lepinavayyaa Nee Aathmatho – Unchinaavayyaa Nee Saakshigaa

Lepinavayyaa Nee Aathmatho – Nilipinaavayyaa Nee Saakshigaa   || Ninnu Goorchi ||


3. Payaname Leni Naa Jeevitham- Parugu Pandhemulo Neeve Nannu

Gelipinchaavu (2)

Naaku Mundhugaa Neeve Nadichaavu – Naaku Venukagaa Sainyamainaaavu (2)

|| Ninnu Goorchi ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune, and Sung By: Sis Jyothi Manohar

Music Director: Bro Jonah Samuel

Producer: Bro Manohar Kundety

Leave a comment

You Cannot Copy My Content Bro