ఆకాశంలోన పండుగ వార్త | Aakasamlona Panduga Vartha Song Lyrics || Telugu Christmas song
Telugu Lyrics
Aakasamlona Panduga Vartha Lyrics in Telugu
ఆకాశంలోన పండుగ వార్త – దూతాళి తెచ్చెను రక్షణ వార్త (2)
దైవ కుమారుడు లోక రక్షకుడు – పశులపాకలో పవళించిన వార్త (2)
పండుగే పండుగే జగమంతా పండుగే – పండుగే పండుగే లోకమంతా పండుగే (2)
గొప్ప పేదా లేదు చిన్న పెద్ద లేదు – రాష్ట్రం దేశం లేదు లోకమంతా పండుగే (2)
ఆకాశంలోన పండుగ వార్త – దైవ కుమారుని జనన వార్త
దైవ కుమారుని జనన వార్త
1. పొలములోన గొర్రె మందలు కాయుచుండగా – వచ్చే గాబ్రియేలు పలికే తెల్ల మహిమతో (2)
అంతట కాపరులు బయలు వెళ్లిరి – పరుగు పరుగున యేసుని చూచిరి (2)
ఆకాశంలోనే పండుగ వార్త – దైవ కుమారుని జనన వార్త (2)
పల్లె పల్లెల్లోనా ఊరు వాడల్లోనా వీధి వీధిల్లోనా క్రిస్మస్ వార్త (2) || ఆకాశంలోన ||
2. తారను చూచి తూర్పుజ్ఞానులు – యేసుని ఆరాధింపగోరి వెళ్లిరి (2)
యేసుని చూచి కానుకలిచ్చి – ఆరాధించి తిరిగి వచ్చిరి (2)
ఆకాశంలోనే పండుగ వార్త – దైవ కుమారుని జనన వార్త (2)
పల్లె పల్లెల్లోనా ఊరు వాడల్లోనా వీధి వీధిల్లోనా క్రిస్మస్ వార్త (2) || ఆకాశంలోన ||
3. మొదటిసారి దీనునిగా – పశులపాకలో పవళించెను (2)
రెండవసారి కొదమ సింహమై – మేఘారూఢుడై రానైయుండే (2)
పండుగే పండుగే జగమంతా పండుగే – పండుగే పండుగే లోకమంతా పండుగే (2)
గొప్ప పేదా లేదు చిన్న పెద్ద లేదు – రాష్ట్రం దేశం లేదు లోకమంతా పండుగే (2)
ఆకాశంలోనే పండుగ వార్త – దైవ కుమారుని జనన వార్త
దైవ కుమారుని జనన వార్త
English Lyrics
Aakasamlona Panduga Vartha Song Lyrics in English
Aakasamlona Panduga Vartha – Dhuthali Thechenu Rakshana Vartha (2)
Dhaiva Kumarudu Loka Rakshakudu – Pasulapakalo Pavalinchina Vartha (2)
Panduge Panduge Jagamantha Panduge – Panduge Panduge Lokamantha Panduge (2)
Goppa Pedha Ledhu Chinna Pedda Ledhu – Rashtram Desam Ledhu Lokamantha Panduge (2)
Aakasamlona Panduga Vartha – Dhaiva Kumaruni Janana Vartha
Dhaiva Kumaruni Janana Vartha
1. Polamulona gorre Mandhalu Kaayuchundagaa – Vachhe Gabriyelu Thella Mahimatho (2)
Anthata Kaaparulu Bayalu Velliri – Parugu Paruguna Yesuni Choochiri (2)
Aakasamlona Panduga Vartha – Dhaiva Kumaruni Janana Vartha
Palle Pallellonaa Ooru Vaadallonaa Veedhi Veedhullona Christmas Vartha (2)
|| Aakasamlona ||
2. Tharanu Choochi Thoorpu Gnanulu – Yasuni Aaradhimpagore Velliri (2)
Yasuni Choochi Kaanukalichi – Aaradhinchi Thirigi Vachiri (2)
Aakasamlona Panduga Vartha – Dhaiva Kumaruni Janana Vartha
Palle Pallellonaa Ooru Vaadallonaa Veedhi Veedhullona Christmas Vartha (2)
|| Aakasamlona ||
3.Modhatisari Dheenunigaa – Pasulapaakalo Pavalinchenu (2)
Rendavasaari Kodhamasimhamai – Megharududai Raanaiunde (2)
Panduge Panduge Jagamantha Panduge – Panduge Panduge Lokamantha Panduge (2)
Goppa Pedha Ledhu Chinna Pedda Ledhu – Rashtram Desam Ledhu Lokamantha Panduge (2)
Aakasamlona Panduga Vartha – Dhaiva Kumaruni Janana Vartha
Dhaiva Kumaruni Janana Vartha
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
More Christmas Songs
Click here for more Latest Telugu Christmas Songs