ఆకాశంలో తార వెలసింది ఈ వేళ | Aakaasamlo Tara Song Lyrics

ఆకాశంలో తార వెలసింది ఈ వేళ | Aakaasamlo Tara Song Lyrics || Telugu Christmas Song Produced by A R Stevenson.

Telugu Lyrics

Aakaasamlo Tara Song Lyrics in Telugu

ఆకాశంలో తార వెలసింది ఈ వేళ – నా యేసు పుట్టినందుకూ

జ్ఞానులకు దారి చూపిందీ తార – బేత్లెహేము వెళ్లేందుకూ  (2)

అనందమానందమే.. మనకెంతో సంబరమే.. (2) || ఆకాశంలో తార ||


1. దావీదు పట్టణమందు నేడూ  – రక్షకుడు పుట్టియున్నాడూ  (2)

   ప్రజలందరికీ సంతోషమూ – తనకిస్టులకు సమాధానము (2) || అనందమానందమే ||


2. నశియించిపోతున్న దాన్నీ- వెదకి రక్షించుటకూ.. (2)

నరునిగా ఇలలో ఏతెంచెనూ – యేసు నామమే మనకిచ్చెను  (2)  || అనందమానందమే ||

English Lyrics

Aakaasamlo Tara Song Lyrics in English

Aakaasamlo Thara Velasindhi Ee Vela – Naa Yesu Puttinandhukoo

Gnanulaku Dhari Choopindhi Thaara  – Bethlehemu Vellendhukoo (2)

Anandhamaanandhame.. Manakentho Sambarame.. (2)  || Aakasamlo Thara ||


1. Dhaveedhu Pattanamandhu Nedu.. – Rakshakudu Puttinyunnadu.. (2)

Prajalandhariki Santhoshamoo – Thanakistulaku Samaadhanamu… (2)

|| Anandhamaanandhame ||


2. Nasiyinchipothunna Dhanni – Vedhaki Rakshinchutaku… (2)

Narunigaa Ilalo Yethenchenu.. – Yesu Namame Manakichenu.. (2)

|| Anandhamaanandhame ||

Song Credits

Vocals: Dr. A. R. Stevenson Garu

Lyrics & Tune: Pas. John Nocks Garu

Editor & VFX: Hallelujah Raju Garu

Music: Bro. Joseph Key’s Garu

Producer: King Joshua Garu

Social Media Promotions: PINNI SURESH BABU

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More A R Stevenson Songs

Click Here for more A R Stevenson Songs

Leave a comment

You Cannot Copy My Content Bro