ఆదరణ లేని నా జీవితాన | Aadharana Leni Naa Jeevithaana Song Lyrics || Telugu Christian Comfort Songs
Telugu Lyrics
Aadharana Leni Naa Jeevithaana Song Lyrics in Telugu
ఆదరణ లేని నా జీవితాన – నన్ను ఆదరించిన మహనీయుడా
ఏ దిక్కు లేని నా జీవితాన – నన్ను చేరదీసిన నజరేయుడా
నా…… ఆశ్రయము నీవే
నా…… ఆధారం నీవే || ఆదరణ లేని ||
1. దీవెనలు నాకు దూరమాయెను
దీవెనలు ఇచ్చి ఘనపరచినావే (2)
ఘనుడా నిన్ను స్తుతియించి కొనియాడెదన్
ఘనుడా నిన్ను కీర్తించి ఘనపరిచెదన్ (2) || ఆదరణ లేని ||
2. నా పాపము నన్ను పట్టించినా
నా ఎదుటే నిలిచి దయ చూపినావే (2)
దయాళుడా నిన్ను స్తుతియించి కొనియాడెదన్
ఘనుడా నిన్ను కీర్తించి ఘనపరిచెదన్ (2) || ఆదరణ లేని ||
3. బలము లేక నేను కృంగిపోతిని
బలము నిచ్చి నన్ను బలపరచినావే (2)
బలవంతుడ నిన్ను స్తుతియించి కొనియాడెదన్
బలవంతుడ నిన్ను కీర్తించి ఘనపరిచెదన్ (2) || ఆదరణ లేని ||
English Lyrics
Aadharana Leni Naa Jeevithaana song lyrics in English
Aadharana Leni Naa Jeevithaana – Nannu Aadharinchina Mahaneeyudaa
Ye Dhikku Leni Naa Jeevithaana – Nannu Cheradheesina Najareyudaa
Naa…. Asrayam Neeve
Naa… Aadharam Neeve || Adharana Leni ||
1. Dheevenalu Naaku Dhooramaayenu
Dheevenalu Ichi Ghanaparachinaave (2)
Ghanuda Ninnu Sthuthiyinchi Koniyadedhan
Ghanuda Ninnu Keerthinchi Ghanaparichedhanu (2) || Adharana Leni ||
2. Naa Papamu Nannu Pattinchinaa
Naa Yedhute Nilichi Dhayachoopinave (2)
Dhayaluda Ninnu Sthithiyinchi Koniyadedhan
Ghanuda Ninnu Keerthinchi Ghanaparichedhan (2) || Adharana Leni ||
3. Balamu Leka Nenu Krungipothini
Balamu Nichi Nannu Balaparachinaave (2)
Balavanthuda Ninnu Sthuthiyinchi Koniyadedhanu
Balavanthuda Ninnu Keerthinchi Ghanaparichedhan (2) || Adharana Leni ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
https://www.youtube.com/watch?v=ZUdjB1SagrQ
Comfort Songs
Click Here for more Telugu Christin Comfort Songs