ఆదరణ కర్త వు అనాధునిగ్ విడువవు | Aadarana Karthavu

ఆదరణ కర్త వు అనాధునిగ్ విడువవు | Aadarana Karthavu || Hosanna Ministries Hope Song

Telugu Lyrics

Aadharana Karthavu Song Lyrics in Telugu

ఆదరణ కర్తవు అనాధునిగా విడువవు

నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు (2)

1. అల్పుడనైయున్న నన్ను చేరదీసితివా

అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరిచెనే

ఆనంద భరితుడనై – వేచి యుందును నీ రాకకై (2)   || ఆదరణ ||

2. నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే

నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే

నీ నిత్య కృపలోనే – నన్ను స్థిరపరచు కడవరకు (2)

ఆదరణ కర్తవు అనాధునిగా విడువవు

నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు (2)

యేసయ్యా – నా యేసయ్యా (2)

English Lyrics

Aadharana Karthavu Song Lyrics in English

Aadharana Karthavu Anaadhuniga Viduvavu

Nee Thodu Naakundaga Ontarini Kaanennadu (2)


1. Alpudanaiyunna Nannu Cheradheesithiva

Anaadhi Nee Premaye Nannentho Balaparichene

Aanandha Bharitudanai – Vechi Yundhunu Nee Raakakai (2)

|| Adarana ||


2. Nee Nithya Krupalone Adharana Kaligene

Nee Krupadhaaname Nannilalo Nilipenae

Nee Nithya Krupalonae – Nannu Sthiraparachu Kadavaraku (2)


Aadharana Karthavu Anaadhuniga Viduvavu

Nee Thodu Naakundaga Ontarini Kaanennadu (2)

Yesayyaa – Naa Yesayyaa (2)

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Hosanna Ministries Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro